టీడీపీ నేతల ఊహకు కూడా అందని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో టీడీపీకి ఎవరూ సాటిరారని విమర్శించారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం...