మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మహానాడు తెలుగుజాతి పండుగ అని, ఒంగోలులో మహానాడు నిర్వహణకు అనుమతివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహానాడు ఏర్పాట్లపై పార్టీ...