పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించాడు. ‘గీత గోవిందం’,’డియర్‌ కామ్రేడ్‌’ సినిమాల్లో విజయ్‌, రష్మిక మందన్నా కెమిస్ట్రీ అభిమానులను...