ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు భలే రసవత్తరంగా మారిపోయాయి. ముఖ్యంగా సినిమా టికెట్ల వ్యవహారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరను తగ్గిస్తూ పాస్​ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ ఫిల్మ్​ ప్రోడ్యూసర్స్​,...