మనలో చాలా మందికి మతిమరుపు ఉంటుంది. ఒక వస్తువు ఎక్కడ పెట్టాం అనేది కొంతసేపటి తరువాత గుర్తు ఉండదు. రోజు ఒక వస్తువును ఎక్కడైన పెట్టడం ప్రారంభిస్తే.. అది అక్కడ పెడితేనే మరలా తీసుకోగలుగుతాం....