గుమ్మడి కాయకు ఆంధ్రులకు విడదీయరాని సంబంధం ఉంటుంది. దీన్ని ఎక్కువగా పల్లెల్లో వినియోగిస్తారు. తొలిఏకాదశి, వినాయక చవితి నాడు చేసే కుడుముల్లో ఈ గుమ్మడి కాయతో చేసిన కూరను వినియోగించుకుంటారు. కానీ ఈ మధ్య...