పెంపుడు జంతువులంటే కొందరికీ మహా ఇష్టం. కన్నపిల్లలతో సహా వాటిని పెంచుకుంటారు. ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తారు. మరికొందరైతే పిల్లలు పుట్టకముందే కూడా వీటి వల్ల తల్లిదండ్రులుగా మారుతారు. వాటికి తినిపించడం, వాష్ చేయడం వంటివి...