Coconut: మనం ఏదైనా శుభకార్యాలలో, గృహప్రవేశం లో ఇష్టంతో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. అలా కొబ్బరికాయ కొట్టిన సమయంలో అది రెండు ముక్కలుగా విడిపోయినప్పుడు ఒకవేళ అందులో పువ్వు వస్తే పాజిటివ్ గా భావిస్తారు....