కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మోపాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రజా ఉద్యమాలు అంటే జగన్మోహన్ రెడ్డికి అంత ఉలుకెందుకు అని ప్రశ్నించారరు. సోమవారం...