బాగా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు, బాడీ షేమింగ్ తగ్గించుకోవాలనుకునే వారు ఎక్కువగా ఎక్సర్ సైజ్ చేస్తుంటారు. క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచింది. మందులతో పోని రోగాలు కూడా ఎక్సర్ సైజ్...