ఈ సృష్టిలో అనేక రోగాలు సంగీతంతో తగ్గిపోతాయి. ఇది పూర్వ కాలం నుంచి వింటున్న మాటే. ఇందుకు తగినట్లుగానే చాలా సినిమాల్లో అలాంటి సన్నివేశాలు చూపించారు చాలా మంది డైరెక్టర్లు. ఇంకా చెప్పాలి అంటే...