మన శరీరానికి విటమిన్లతో పాటుగా, మినరల్స్ కూడా అంతే అవసరం. అంటే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటివి మనం తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వాటిలో ముఖ్యమైనది ఖనిజం జింక్. ఈ...