అత్యాచార ఘటనపై న్యాయం కోరితే మాకు నోటీసులు పంపుతారా? అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.  కూర్చున్న కూర్చీ...