ఒకరు మాజీ మంత్రి..మరొకరు ఎంపీ. ఇద్దరూ బడా నేతలే. ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు విభేధాలు భగ్గుమన్నాయి. నేరుగా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో వెళ్లింది వారిద్ధరి మధ్య వివాదం. ఎక్కడ.? ఎప్పుడు.?...