ఉత్తరాంధ్రలో బలమైన నేత మాజీమంత్రి దాడి వీరభద్రారావు. అన్ని అంశాల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మొదటి నుండి...