పాకిస్థాన్‌‌ లోని ప్రధాన నగరం అయిన ఇస్లామాబాద్‌లోని ఓ వింత ఆకారం ఆకాశంలో కనిపించింది. దీంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. సాధారణంగా గ్రహాంతర వాసులు వచ్చేలా ఎగిరే పళ్లం వారి కంటికి కనిపించింది....