గతంలో బాదుడే బాదుడు అని చెప్పి ఇప్పుడు జగను బాదుతున్నాడని టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. పింఛన్ డబ్బులు తీసుకొని ప్రేయసితో జంప్ అయిపోయినందుకు వాలంటీర్లకు వందనం కార్యక్రమం పెట్టడం...