ఈ ప్రపంచంలో చాలా జీవులు ఉన్నాయి. దేనికి అవే ప్రత్యేకం. అలానే సముద్రంలో కూడా ఎన్నో రకాలైన జీవులు బతుకుతున్నాయి. వాటిలో మానవులు చాలా వాటిని కనిపెట్టారు. అయితే వాటిలో అందరికి తెలిసినవి కొన్ని...