చెత్తపై పన్ను వేసిన ఈ ప్రభుత్వాన్ని చెత్తలో కలిపేస్తామని, బాదుడే బాదుడు ఆగాలంటే ఈ ప్రభుత్వం దిగాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ జెండా ఎగరాలని, బొత్సకు మద్యం...