Chanakya Niti: మన పూర్వీకులు చాలామంది అనేక అశుభాలను సూచిస్తూ ఉంటారు. ఇందులో నల్ల పిల్లి ఎదురు వస్తే చెడు జరుగుతుందని.. దేవుడు కోసం పెట్టిన దీపం హఠాత్తుగా ఆరిపోతే అదొక చెడు సూచికమని...