వైసీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి సీబీఎన్ దత్తపుత్రుడు అని అంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దత్తపుత్రుడు అని అంటే వైసీపీ నేతల్ని సీబీఐ దత్తపుత్రులు అనాల్సి వస్తుంది...