తన వీరాభిమాని కూతురు పెళ్ళికి సాయం చేసిన చిరంజీవి!
Chiranjeevi : టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 150 సినిమాలకు పైగా నటించి తన ప్రత్యేక హీరోయిజం తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక చిరు ఫ్యాన్...