టీడీపీపై పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మండిపడ్డారు.  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. మీడియాతో శనివారం పార్థసారధి మాట్లాడారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందకూడదని టీడీపీ నాయకులు కుట్ర...