తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం రేగుతోంది. పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలవుతోంది. మొన్నటి వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తిని వెలక్కగక్కారు. ఇది సమసిపోయిందనకున్న సమయంలోనే తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు...