జగన్ రెడ్డి పోలీస్ రాజ్ దెబ్బకు ఇప్పుడు సొంతపార్టీ వారే బలవుతున్నారని, ప్రతిపక్షం, ప్రజల్ని తప్పుడుకేసులు, అరెస్టులతో వేధించిన  ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా తనను ఎదిరిస్తున్న, తన పార్టీవారిపైనే పగబట్టాడని టీడీపీ జాతీయ అధ్యక్షులు...