గుంటూరు బీటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో నిందితుడు శ‌శికృష్ణ‌కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష వేయ‌డాన్ని స్వాగతిస్తున్నానని, గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు మ‌నస్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నానని మంత్రి రోజా అన్నారు. దిశ...