పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సినవసరం ఉందని, ప్రజా ఉద్యమం రావాలి.. టీడీపీ నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. రాష్ట్రం కోసం అవసరమైతే త్యాగాలు...