ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న అధికార దాహంతో ఎన్నికల్లో గెలవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా అడ్డమైన హామీలను జగన్ రెడ్డి గుప్పించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రచారంలో చిటికెలేసి అన్ని సభల్లో...