భారత దేశం అనేక సంప్రదాయాలుకు, సంస్కృతులకు నెలవు.  ఒక్క ప్రాంతంలో ఒక్కోక్క భాషా, ఒక్కో సంప్రదాయం, ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఒకరి సంప్రదాయం మరోకరికి వింతగా అనిపిస్తుంది. ఇదెక్కడి ఆచార వ్యవహారాలు రా బాబూ...