దగాకోర్లకు పాలకులు అండగా ఉంటారా.?: చంద్రబాబు
రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకూ రక్షణ లేదని, ప్రభుత్వానికి సిగ్గు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆడబిడ్డలపైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదున్నారు. సీఎం జగన్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, తన...