యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. ఈ క్రమంలో ‘శేఖర్‌’ చిత్రానికి...