తల్లిని గెలిపించుకోలేని జగన్ ఏ చీర కట్టుకోవాలి? : వంగలపూడి అనిత
అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకురాలేని మీ నాయకుడు మీరు.. మహిళాసాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటమ్మా..రోజమ్మా అంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం...