జగన్ కు కాపులు అంటే ఎందుకంత కక్ష? : టీడీపీ ఎమ్మెల్యే అనగాని
వైసీపీ పాలనలో కాపులకు జరిగిన న్యాయం కంటే జరిగిన అన్యాయమే ఎక్కువని, జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు....