ఖరీఫ్‌ పనులు మొదలు కాక మునుపే వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కేలండర్‌ ఇచ్చి క్రమం తప్పకుండా వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం రైతు భరోసా...