ఇంట్లో పిల్లలు సరిగ్గా తినడం లేదా?.. అయితే ఇలా చేసి చూడండి
పిల్లలు ఎక్కువగా జంక్ఫుడ్వైపే మొగ్గుచూపుతారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, చిన్న వయసులో వారికి ఎక్కువగా పోషకాహారం చాలా అవసరం. ముఖ్యంగా ఆకుకూరలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా తినిపిస్తుండాలి. కానీ, అవి చూస్తేనే...