త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం అతడు. అందులో బ్రహ్మానందం కొడుకు పాత్రలో ఓ బుడ్డోడు నటించాడు.నాన్న ట్రైన్ తెమన్నాను తీసుకొచ్చావా అంటూ బ్రహ్మానందాన్ని అడగడంతో అప్పుడు బ్రహ్మానందం తీసుకొచ్చాను...