మెగా అభిమానులకు చిరు గిఫ్ట్.. ఫస్ట్ లుక్ వైరల్..!
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమన్నా...