ప్రముఖ సంగీత దర్శకుడు ఇకలేరు..!
ఇండియాలోకి డిస్కో డ్యాన్స్ కల్చర్ ప్రవేశపెట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి ఇక లేరు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని క్రిటీకేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు....