ఆయన స్వయానా ఓ పెద్ద శాఖకు మంత్రి. తను విసిరే చలోక్తులు, సెటైర్లు ప్రత్యర్థులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అసెంబ్లీలో సైతం ఆయన ప్రసంగాన్ని ఎంతో ఆసక్తిగా వింటారు ప్రత్యర్థులు సైతం. అలాంటి ఆయన...