సబ్ ప్లాన్ నిధులు వృధా అయితే సహించేది లేదు : మంత్రి మేరుగ
రాష్ట్రంలో ఎస్సీల అభ్యున్నతి కోసం కేటాయించిన సబ్ ప్లాన్ నిధుల్లో ఒక్క రుపాయి వృధా అయినా సహించేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేసారు. ఎస్సీ సబ్ ప్లాన్...