జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.పెళ్లి తర్వాత తన కూతురిని అత్తవారింటికి తీసుకు వెళ్లలేదని ఆగ్రహించిన తండ్రి ఎలాగైనా తన అల్లుడిని చంపాలని భావించాడు. ఈ క్రమంలోనే చేతితో కత్తి పట్టుకుని అల్లుడు ఇంటికి...