ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఇటీవలే కొత్తగా తీసుకొచ్చిన ఓటీఎస్​ పద్దతిని ప్రతి పక్షాలు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాయి. ఈ పథకాన్ని ప్రభుత్వం పేద ప్రజలకు సంజీవని వంటిదని అంటే.. టీడీపీ మాత్రం రక్తం పీల్చే పథకం...