తాను చేసే పనుల వల్ల ఎన్ని కాంట్రవర్సీలను ఎదుర్కోవాల్సి వచ్చినా.. తన వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోను అంటుంటాడు దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ. దాని వల్లే తను పలు సమస్యల్లో కూడా చిక్కుకున్నాడు. అయినా...