15వేల అడుగుల ఎత్తు భారీ హిమపాతం మధ్య భారత సైన్యం గస్తీ..!
దేశం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు మన జవానులు. నిత్యం బోర్డర్ లో శత్రు సేనలు కంచె దాడి అడుగు లోపలికి పెట్టకుండా కాపలా కాస్తున్నారు. నిద్రాహారాలు మాని...