ఎన్నడూ లేని విధంగా రోడ్ల నిర్మాణం : సీఎం జగన్
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రోడ్లు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వనహించారు....