సౌత్, నార్త్ అనే విభజన కరెక్ట్ కాదు.. అంతా ఒకే ఇండస్ట్రీ: అక్షయ్
గత కొద్ది కాలంగా సౌత్ సినిమాలు బాలీవుడ్లో కూడా భారీ విజయం సాధిస్తుండటంతో నార్త్ ఇండస్ట్రీ, సౌత్ ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నారు. ఇది గతంలో ఉన్నా ఈ మధ్య మరింత ఎక్కువ అయింది. బాలీవుడ్...