అలా వాడటం మంచిది కాదని ఆ నిర్ణయం తీసుకున్న నటుడు నరేష్!
Naresh: టాలీవుడ్ ప్రేక్షకులకు సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కొడుకు అన్న సంగతి మనకు తెలిసిందే. బాల నటుడుగా తెలుగు తెరకు పరిచయం అయినా...