ఇటీవలి కాలంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల రేంజ్ పెరిగిపోయింది. ‘బాహుబలి’, ‘బాహుబలి-2’, ‘పుష్ప’, ‘RRR’, ‘కేజీయఫ్‌’, ‘కేజీయఫ్‌-2’ ఇలా వరుస భారీ బడ్జెట్‌, పాన్‌ ఇండియా చిత్రాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఖ్యాతి...