పేదల కలను నెరవేర్చిన నాయకుడు జగన్ : విజయసాయిరెడ్డి
వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం చేసిన ప్రభుత్వం అని, తమది పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం అని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లు నిండిన సందర్భంగా...