కలబందతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.? April 8, 2022 కలబంద ఒక చిన్న కాండం కలిగిన పొద. దీనిని తరచుగా వండర్ ప్లాంట్ అని పిలుస్తారు. దీనిలో 500 జాతులు ఉండగా, వీటిలో ఎక్కువ రకాలు ఉత్తర ఆఫ్రికాలో పెరుగుతాయి. కలబంద ప్రయోజనాలు చాలా...